Magazines

అయ్యప్ప సన్నిదానానికి విరాళం

9 నిమిషాల క్రితం

Donation
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్ 

మండలంలోని పెద్ద ఎక్లార గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీరామే మష్నాజీ కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానానికి రూ.5000/-లతో పాటు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తమ కూతురితో పాటు మా కుటుంబంపై ఉండాలని కోరుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్