Magazines

మాలమహనాడు ఎడ్లపల్లి గ్రామ కమిటి ఎన్నిక

45 నిమిషాల క్రితం

Election of the Edlapalli Village Committee of Mala Mahanadu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు.

మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో సోమవారం 60 మాల కుటుంబాలు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న మాలమహానాడు సంఘాన్ని నూతన  గ్రామశాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా జనగామ బాపు,ఉపాధ్యక్షుడుగా జనగామ అంజయ్య,ప్రధాన కార్యదర్శిగా నార నరేందర్,గౌరవ అధ్యక్షులుగా వేల్పుల బాలయ్య,జనగామ శంకర్,సలహాదారులుగా బాపు,చిన్నయ్య,సురేష్,ప్రచార కార్యదర్శిగా తోగరి శంకర్,కోశాధికారిగా మద్దెల లక్ష్మన్,కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్