Magazines

ఆలేరులో తొలిముద్ద కార్యక్రమం ప్రారంభం

10 నిమిషాల క్రితం

Tolimudda
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నెల్లికుదురు 

మండలంలోని ఆలేరు గ్రామంలో వావిలాల సెక్టర్ లోని ఆలేరు గ్రామంలో అంగన్వాడి టీచర్ మంజుల వద్ద తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆ గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్య బాల్రెడ్డి తెలిపారు. గురువారం పిల్లలకు కిచిడి ఉప్మా తో పాడు పౌష్టికాహారాన్ని రోజువారిగా అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..అంగన్వాడి సెంటర్లో దొరికే పౌచికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అంగన్వాడి సెంటర్లో టీచర్లు అందించే పౌష్టికా ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు బాల్అంతాలు పిల్లలు తీసుకున్నట్లయితే ఆరోగ్య వంతులుగా ఉంటారని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బ్రేక్ ఫాస్ట్ గా ఉప్మా కిచిడి ను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ఎస్.కె అక్తర్, ప్రధానోపాధ్యాయుడు ఎండి సైదులు పాష, అంగన్వాడి టీచర్లు కే మంజుల, దేవకి ,సునీత, ఆయలు గర్భిణీ స్త్రీలు బాలాంతలు పిల్లలు పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్