మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని రత్తిరామ్ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ బాలాజీ నాయక్ తండ్రి గుగులోతు దస్రు నాయక్ ఇటీవలే కన్నుమూశారు. ఈ క్రమంలో గురువారం మండలానికి చెందిన పలువురు సర్పంచులు ఆయన స్వగృహానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు మాదరి ప్రశాంత్,బొల్లికొండ చైతన్య నాగరాజు, గుగులోత్ హేమలత శ్రీను,తూర్పటి శంకరయ్య, గుగులోత్ కరుణ మధు ,భూక్యా వీరన్న,యాసం సంధ్య రమేష్.గుగులోత్ అశోక్,కత్తుల కళ్యాణి యాకంతం, గోగుల మమతా ప్రశాంత్,గొడుగు జ్యోతి రామకృష్ణ, గుండెబోయిన ఉష అశోక్, యాదవ్, తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.






కామెంట్లు (0)