Magazines

పత్తి కొనుగోళ్లపై రైతులకు అవగాహన

1 గంట క్రితం

Farmers' awareness
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్ 
మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిల్వార్ సౌజన్య రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ శివానంద్ పటేల్ , మాజీ ఏఎంసి చైర్మన్ సాయిగౌడ్, మాజీ సర్పంచ్ రాములు సౌకర్, పలువురు రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్