Magazines

జుక్కల్ ప్రజలకు ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు దసరా శుభాకాంక్షలు

1 గంట క్రితం

Lakshmi Kanta Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ–మద్నూర్: చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు అన్నారు. దసరా పండుగ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్