Magazines

పీఎం కిసాన్ నిధులు రూ.3.66 కోట్లు జమ

1 గంట క్రితం

PM Kisan funds
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

అశ్వారావుపేట నియోజకవర్గంలో 18,322 మంది రైతులకు లబ్ధి

నవతెలంగాణ - అశ్వారావుపేట

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడతలో అశ్వారావుపేట నియోజకవర్గంలోని 18,322 మంది రైతుల ఖాతాల్లో రూ.3,66,44,000 జమయ్యాయని వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు పెంటేల రవికుమార్ తెలిపారు. శుక్రవారం అశ్వారావుపేట రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

మండలాల వారీగా రైతులు.. జమ అయిన నిధులు



మండలం

రైతుల సంఖ్య 

మొత్తం


1.

అన్నపురెడ్డిపల్లి

1,356   

27.12 లక్షలు


2.

అశ్వారావుపేట

 5,246

104.92 లక్షలు


3.

చంద్రుగొండ

2,660   

53.20 లక్షలు


4.

దమ్మపేట

   5,238     

104.76 లక్షలు


5.

ములకలపల్లి     

3,832 

76.64 లక్షలు



మొత్తం

  18,332     

  366.64 లక్షలు


కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఏఈఓలు సతీష్, రవీంద్ర, షకీరా భాను పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్