నవతెలంగాణ - ఆత్మకూరు (ఎం)
మండలంలో ఉప్పలపహాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గ్రామ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ కడగంచి యాదయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుని కుటుంబానికి ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య స్ఫూర్తితో సర్పంచ్ చిన్నం బీరప్ప మృతుని కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయం అందించారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ మరియాల స్వరాజ్యలక్ష్మి, వార్డు సభ్యులు గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుల బిక్షపతి ,మాజీ ఎంపీటీసీ మరియాల వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు లోడ యాదయ్య తీగల అశోకు సోషల్ మీడియా కన్వీనర్ లోడే భానుచందర్ నాయకులు సాయి రెడ్డి మల్లారెడ్డి లోడె శ్రీకాంత్ రాగటి లింగయ్య కడకంచి మల్లయ్య కడకంచి యాదయ్య జట్ట యాదయ్య కడకంచి ఆంజనేయులు బుజ్జోజి వేణు కుమార్ గ్రామస్తులు పాల్గొని కడకంచి యాదయ్య పార్థివ దేహం పై కాంగ్రెస్ పార్టీ జండా కప్పి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.






కామెంట్లు (0)