నవతెలంగాణ-మద్నూర్
గ్రామంలోని మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేస్తున్నామని కార్యదర్శి ఎంఈ సోహెల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం డోంగ్లీ మండల పరిధిలోని ఎనబోరాకు బయటి నుంచి కూలీలను తెచ్చి పనులు చేపట్టినట్టు వెల్లడించారు. గ్రామాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేందుకు పాలకవర్గంతో కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు.






కామెంట్లు (0)