నవతెలంగాణ-అంబర్‌పేట
నవతెలంగాణ దినపత్రిక 2027 క్యాలెండర్లో విశేష కృషి చేసిన అంబర్‌పేట రిపోర్టర్ కడారి పురుషోత్తం బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు అందుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని సంపూర్ణ హోటల్లో శుక్రవారం నిర్వహించిన నవతెలంగాణ వర్క్‌షాప్‌లో సీజీఎం ప్రభాకర్, జీఎం లింగారెడ్డి, మొఫిసిల్ ఇన్చార్జి జి.వేణుమాధవరావు, మేనేజర్లు ఉపేందర్, భరత్ నాయక్, డెస్క్ ఇన్చార్జి శివకుమార్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
అంబర్‌పేట విలేకరికి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)