నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ బాలానగర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును రోడ్డుపైనే వదిలేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నవజాత శిశువును శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






కామెంట్‌లు (0)