Magazines

‘రణబాలి’ ట్రైలర్‌ విడుదల

7 గంటల క్రితం

ranabhali
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మూవీ మేకర్స్ గ్రాండ్‌గా ట్రైలర్ ను విడుదల చేశారు. (Ranabaali). ఈ దసరా స్పెషల్‌గా అక్టోబర్ 16న గ్రాండ్‌గా విడుదల కానుంది. నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన చిత్రం. శ్యామ్ సింగరాయ్’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ మూవీని నిర్మించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్