నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో పలు జిల్లాల్లో ఎండలు మండుతున్నాయి. సాధారణం కన్నా 3- 5 డిగ్రీలు అధికంగా నమోదవుతుండటంతో ఎండకాలన్ని తలపిస్తోంది. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు కరెంట్ కోతలు, నీటి ఎద్దడి కారణంగా పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






కామెంట్‌లు (0)