Magazines

Asian Games : కబడ్డీలో భారత్‌కు స్వర్ణం

17 గంటల క్రితం

kabaddi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఆసియా క్రీడలు-2026 మహిళల కబడ్డీ ఫైనల్లో భారత జట్టు ఇరాన్‌పై 37-34 తేడాతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో ప్రత్యర్థిని ఓడించి భారత్‌ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మహిళల జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్