Magazines

తెలంగాణలో కొత్త బార్ లైసెన్సులకు నోటిఫికేషన్ విడుదల..

15 గంటల క్రితం

liquor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ 41 కొత్త బార్ లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనాభా ఆధారంగా నిర్ణయించిన బేసిక్ ఎక్సైజ్ టాక్స్ స్లాబ్ ప్రకారం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు రుసుము రూ. 1 లక్ష కాగా, దరఖాస్తు చేసుకోవడానికి 2026 అక్టోబర్ 12 చివరి తేదీ. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని టీసీయూఆర్ ప్రాంతంలో అత్యధికంగా 14 బార్లు కేటాయించారు. మరిన్ని వివరాలకు tgbcl.telangana.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్