Magazines

వన్డే ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి అఫ్గానిస్థాన్‌

1 గంట క్రితం

Afghanistan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్‌ జట్టు ఆరో స్థానానికి చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంకను వెనక్కి నెట్టి 94 రేటింగ్‌ పాయింట్లతో ఈ ఘనత సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌, శ్రీలంక జట్లపై విజయాలు సాధించడంతో పాటు దక్షిణాఫ్రికాపై సిరీస్‌ గెలవడం, బంగ్లాదేశ్‌ను వైట్‌వాష్‌ చేయడం అఫ్గానిస్థాన్‌ ర్యాంకు మెరుగుపడటానికి దోహదపడ్డాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ వంటి జట్లను వెనక్కి నెట్టి అఫ్గాన్‌ ఆరో స్థానానికి చేరడం విశేషం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్