Magazines

ఏపీలో నేడు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

1 గంట క్రితం

Municipal election votes to be counted in AP today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 138 కౌంటింగ్‌ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 6,831 కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేయగా, సుమారు 47,817 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొననున్నారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను, అనంతరం సాధారణ ఓట్లను లెక్కించనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్