Magazines

తీరం దాటిన ‘మురసు’ తుపాను

1 గంట క్రితం

Cyclone 'Murasu' crosses the coast
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఏపీని భయపెట్టిన ‘మురసు’ తుపాను తీరం దాటింది. ఈ తీవ్ర తుపాను ఉత్తర-వాయవ్య దిశగా పయనించి, ఉదయం 03:30 నుండి 05:30 గంటల మధ్య నెల్లూరులో, ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటింది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 100–110 కిలోమీటర్లుగా, గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్