నవతెలంగాణ - హైదరాబాద్ : వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. విదేశీ ప్రయాణికుల కోసం త్వరలో డేటా ఈ-సిమ్ తీసుకొస్తున్నట్లు మెటా ప్రకటించింది. దీని వల్ల ఇతర దేశాలకు ప్రయాణించేవారు ఫోన్లలో తమ పాత సిమ్ కార్డు మార్చకుండానే డేటా ఈ- సిమ్‌లు కొనుగోలు చేసి వినియోగించుకోవచ్చు. ఇందుకోసం జియో, ఇతర టెలికాం సంస్థలతో జట్టు కట్టనున్నట్లు తెలిపింది.
వాట్సప్ నుంచి మరో కొత్త ఫీచర్
27 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)