Magazines

కూకట్‌పల్లి ట్రక్‌ యార్డు భూముల వేలానికి గ్రీన్‌ సిగ్నల్‌

15 నిమిషాల క్రితం

Green signal for auction of Kukatpally truck yard lands
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : కూకట్‌పల్లి ట్రక్‌ యార్డు భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ట్రక్‌ యార్డుకు చెందిన 3.15 ఎకరాల భూముల వేలాన్ని సవాల్‌ చేస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సామాజిక కార్యకర్త కాంతారావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. దీంతో నేడు జరగనున్న వేలానికి అడ్డంకులు తొలగాయి. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్