Magazines

గంటకు 5 కి.మీ వేగంతో కదులుతోన్న ‘అర్నబ్‌’

2 రోజుల క్రితం

Arnab moving at a speed of 5 km/h
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం.. గంటకు 5 కి.మీ వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం విశాఖకు 880 కి.మీ.. కాకినాడకు 980 కి.మీ, మచిలీపట్నానికి 1,080 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ తీవ్ర వాయుగుండంగా, రేపు తుపానుగా బలపడే అవకాశం ఉంది. 28న అతి తీవ్ర తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటనుంది. ఈ తుపానుకు అర్నబ్‌ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్