Magazines

ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టిన మాజీ మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్

1 గంట క్రితం

Major Rishabh Singh Sambyal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ హైదరాబాద్:రాష్ట్రపతి మాజీ 'ఎయిడ్-డి-క్యాంప్' (ADC)మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్ ఆర్మీ సర్వీస్ నుండి వీడినప్పటికీ,సోషల్ మీడియాలో ఆయనకున్న విపరీతమైన క్రేజ్,ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు.సైనిక జీవితం తర్వాత ఆయన ఇప్పుడు మోడలింగ్ వైపు అడుగులు వేస్తూ ఫ్యాషన్ ప్రపంచంలోకి సరికొత్తగా ప్రవేశించారు.ఒక ప్రముఖ దుస్తుల బ్రాండ్‌కు మోడల్‌గా మారిన రిషభ్,ఇటీవల జరిగిన ఆ కంపెనీ ప్రచార కార్యక్రమంలో మెరిసారు.ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రముఖ నటి అనుష్క సేన్‌తో కలిసి పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించారు మాజీ మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్