నవతెలంగాణ - హైదరాబాద్ : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో భాగంగా యూఏఈతో కీలక సమరానికి ఇండియా-ఎ సిద్ధమైంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన యూఏఈ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు మూడు మార్పులు చేసింది. ఆయుష్ బదోని, విప్రాజ్ నిగమ్, ప్రిన్స్ యాదవ్ ప్లేస్‌లోకి ప్రభ్‌సిమ్రన్ సింగ్, హర్ష్దూబె, అర్షద్ ఖాన్ జట్టులోకి వచ్చారు.
భారతదేశం A: 1 వైభవ్ సూర్యవంశీ, 2 అభిషేక్ శర్మ, 3 ప్రభ్సిమ్రాన్ సింగ్, 4 తిలక్ వర్మ (కెప్టెన్), 5 కుమార్ కుషాగ్రా (WK), 6 రింకూ సింగ్, 7 సూర్యాంశ్ షెడ్గే, 8 షాబాజ్ అహ్మద్, 9 హర్ష్ దూబే, 10 హర్షిత్ 11.అర్షద్ ఖాన్.
యుఎఇ: ఆర్యన్ష్ శర్మ, అన్ష్ టాండన్, హర్‌ప్రీత్ సింగ్, ముహమ్మద్ షాహ్దాద్, అఫ్తాబ్ ఆలం (WK), బాసిల్ హమీద్ (కెప్టెన్), ఏతాన్ డిసౌజా, ఉద్దీష్ సూరి, ఇబ్రార్ అహ్మద్, సిమ్రంజీత్ సింగ్, జాహిద్ అలీ







కామెంట్లు (0)