Magazines

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

1 గంట క్రితం

stock market
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అస్థిరంగా సాగిన సెషన్‌లో బ్యాంకింగ్, రియల్టీ రంగాల మద్దతుతో బెంచ్ మార్క్ సూచీలు సానుకూల ముగింపును అందుకున్నాయి. సెన్సెక్స్ 31.61 పాయింట్లు పెరిగి 81,911.01 వద్దకు, నిఫ్టీ 44.30 పాయింట్లు పెరిగి 25,299.35 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 4 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా వృద్ధిని నమోదు చేశాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్