Magazines

పల్సి గ్రామ శివారులో చిరుత సంచారం

1 గంట క్రితం

Leopard
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

భయందోళన లో రైతులు, గ్రామస్తులు

నవతెలంగాణ-కుభీర్
మండలంలోని పల్సి గ్రామంలో మంగళవారం చిరుత పులి సంచారం లేపింది. రోజు మాదిరిగానే ఉదయం సమయంలో పల్సి గ్రామానికి చెందిన రాములు అనే రైతు తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాడు దింతో వ్యవసాయ క్షేత్రంలో చిరుత అడుగులు కనిపించడం తో గ్రామస్తులకు, మరియు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దింతో గ్రామస్తులు చిరుత సంచారిస్తున్న విషయం తెలియడంతో గ్రామస్తులు భయందోళన చేందుతున్నారు. అటవీ శాఖ అధికారులు బిట్ ఆఫీసిర్ శివ కుమార్ శివ లు చిరుత సందర్శించిన ప్రదేశాన్ని పరిశీలించారు. అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ గత కొన్ని నుంచి తనూర్, మండలంలో చిరుత సంచారిస్తుందన్న విషయం తెల్సిందే కాబట్టి గ్రామమలో ఉన్న వ్యవసాయ రైతులు, ప్రజలు తమ పంట పొలాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్