Magazines

విద్యార్థులకు షూస్, బ్యాగుల, పంపిణీ

1 గంట క్రితం

Distribution
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో షూస్, బ్యాగులు, అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ పాండురంగం తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కళాశాల సిబ్బంది కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్