నవతెలంగాణ-మల్హర్ రావు
జల్, జంగల్, జమీన్ మరియు ఆదివాసీ గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు కొమురం భీం 86వ వర్థంతి వేడుకలను నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో మండలంలోని కొయ్యుర్ లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో నాయకపోడ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటి రమేష్,గ్రామ శాఖ అధ్యక్షులు ఊరపెద్ది భాస్కర్, కొయ్యూరు గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ, దేవి భూమయ్య, వేల్పుల శేఖర్, గడ్డం లచ్చయ్య, అయూబ్ కాన్, అరవేంది కిష్టయ్య, పెరుమండ్ల సమ్మయ్య, బిస్కుల మల్లేష్, స్వామి, జంగ బాపు, మదునయ్య, కొలకాని దేవేందర్, గుంటి నాగరాజు, లకావత్ తిరుపతి, ఎడ్ల మధు, ఎడ్ల పెద్ద నారాయణ, సమ్మయ్య, కొలకాని ప్రశాంత్, తోట బాస్, తరున్, మనోహర్, యశ్వంత్, లక్ష్మన్, గాదె రామ్, అరవేండి శశి మహేందర్ పాల్గొన్నారు.






కామెంట్లు (0)