రేడియో తను కలలోనైనా
ఊహించి ఉండదు
వీడియోల్లో తను కనిపిస్తానని
తన వీడియోలను వీక్షిస్తారని
తనకూ రివ్యూలు వస్తాయని
వాటిపై కామెంట్లు రాస్తారని
ఆడియో సాధనానికి వీడియో
ప్రచారం ఓ సంభ్రమాశ్చర్యం
రెండింటి అనుసంధానం
ఊహకు అందని వైవిధ్యం
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ
సాధనాల ప్రస్థానాన్ని కొనసాగిస్తూ
గమ్యానికి చేరుస్తున్న ఆడియో,
వీడియో, రీల్స్ల సోషల్ మీడియా
- డాక్టర్ మైలవరం చంద్రశేఖర్
రేడియో
45 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)