Magazines

ఉప్పల్ వేదికగా నాల్గో టీం20.. టాస్ గెలిచిన ఇండియా

1 గంట క్రితం

4th T20 at Uppal... India wins the toss.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల నాల్గో టీం20 ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. ఐదు 20 సిరీస్ ల్లో భాగంగా 2-1తో భారత్ ఆధిక్యంలో ఉంది.


వెస్టిండీస్: షాయ్ హోప్(వికెట్ కీపర్/కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, కీమో పాల్, షమర్ స్ప్రింగర్, గుడకేష్ మోతీ, షమర్ జోసెఫ్

భారత్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్