Magazines

ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్

6 గంటల క్రితం

jantarmantar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్:ఢిల్లీలో సీజేపీ చేపట్టనున్న నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లను మూసివేయాలని నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఆందోళన జరిగే సెంట్రల్ ఢిల్లీ పరిధిలో శుక్రవారం రాత్రి 10.00 గంటల నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్