Magazines

నేడు ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన

2 గంటల క్రితం

Minister Ponguleti to lay foundation stone for Indiramma House towers today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఏడాదిలోపే నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని ఇప్పటికే మంత్రి తెలిపారు. ఇది ఇందిరమ్మ టవర్స్ పథకంలో భాగంగా రెండో విడత కాగా, గతంలో నాంపల్లి రెడ్‌హిల్స్‌లో తొలి విడతకు శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్