Magazines

పెరగనున్న టెలికాం రీఛార్జ్ ధరలు

2 గంటల క్రితం

telecom1.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : దేశీయ టెలికాం రంగంలో పోటీ తగ్గడంతో, రాబోయే 4-5 నెలల్లో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. 5G నెట్‌వర్క్ విస్తరణ, నిర్వహణ ఖర్చులు పెరగడంతో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను 12% నుంచి 15% వరకు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ టారిఫ్ పెంపు సామాన్యులపై అదనపు ఆర్థిక భారం మోపనుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్