నవతెలంగాణ - హైదరాబాద్ : ఎల్నినో, అకాల వర్షాల ప్రభావంతో దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఉల్లిపాయలు 68.27%, బంగాళాదుంపలు 62.28%, టమోటాలు 11.05% మేర ప్రియమయ్యాయి. పంట దిగుబడి తగ్గడమే దీనికి ప్రధాన కారణం. ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం బఫర్ స్టాక్ విడుదల చేసింది, ఎగుమతులపై సుంకాలు విధించింది. మార్కెట్లోకి కొత్త పంట వస్తేనే ధరలు తగ్గే అవకాశం ఉంది.






కామెంట్లు (0)