Magazines

పర్వీన్ హూడాకు బాక్సింగ్‌లో స్వర్ణం

1 గంట క్రితం

Indian boxer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఆసియా క్రీడల్లో భాగంగా పర్వీన్ హూడా భారత్‌కు బాక్సింగ్‌లో రెండో స్వర్ణాన్ని అందించింది. శుక్రవారం జరిగిన మహిళల 65 కేజీల విభాగం ఫైనల్‌లో చైనీస్ తైపీకి చెందిన చెన్ నీన్-చెన్‌ను స్ప్లిట్ డెసిషన్ ద్వారా 3-2 తేడాతో ఓడించి పర్వీన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ మహిళల 75 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన తర్వాత, బాక్సింగ్‌లో దేశానికి ఇది రెండవ స్వర్ణం. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 73వ పతకం. ఇప్పటివరకు భారత్ 13 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్య పతకాలను గెలుచుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్