నవతెలంగాణ - హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా సమాచారం ప్రకారం.. తుఫాన్ విశాఖపట్నానికి సుమారు 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని సూచించింది. మరోవైపు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తుఫాన్ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలను






కామెంట్లు (0)