నవతెలంగాణ-హైదరాబాద్ : క్రిస్మస్ 2026 సందర్భంగా రాష్ట్రంలోని రిజిస్టర్డ్ చర్చిలకు వైట్వాషింగ్, విద్యుత్ అలంకరణల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.30 వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. నవంబర్ 23 నుంచి 30 వరకు TG-OBMMS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. చర్చిలకు నిధుల కేటాయింపు నియోజకవర్గాల వారీగా జిల్లా అధికారులు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హతగల చర్చిలకు సాయం అందేలా కోటా విధానం అమలు చేయనున్నారు.






కామెంట్లు (0)