Magazines

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: సర్పంచ్

26 సెప్టెంబర్, 2026

midjil
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మిడ్జిల్ 

ప్రజా ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందించేందుకు అధికారులు కృషి చేయాలని సర్పంచ్ గోదా   శ్రీశైలం యాదవ్ అన్నారు. శనివారం మండలంలోని మసి గుండ్లపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన చేయూత పెన్షన్ల దరఖాస్తులను గ్రామ ప్రత్యేక అధికారి మిషన్ భగీరథ ఏఈ  యాదయ్య ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జనార్ధన్ పంచాయతీ కార్యదర్శి మధు, దేవాలయ చైర్మన్ వెంకటయ్య, అంగన్వాడి టీచర్ రాణి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్