Magazines

పాపమ్మ ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

1 గంట క్రితం

Devi navaratri
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మండల కేంద్రంలోని పాపమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ పురాతనమైన ఆలయాన్ని గల్లి వాసులు గత కొన్ని సంవత్సరాల క్రితం అన్ని అంగుళాలతో అభివృద్ధి పరిచారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పాపమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న గురువారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు, మహా అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్