Magazines

మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసు..కోర్టు సంచలన తీర్పు

1 గంట క్రితం

Meerut Blu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో మీరట్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సౌరభ్ రాజ్‌పుత్‎ను అత్యంత కిరాతకంగా హతమార్చిన కేసులో అతడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు మీరట్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. 126 కోర్టు విచారణలు, 22 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మీరట్ జిల్లా జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా బుధవారం ఈ తీర్పును వెలువరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్