నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఇ. హాల్, మైఖేల్ వుడ్‌ఫోర్డ్ లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ స్మారక బహుమతిని గెలుచుకున్నారు. ఈ మేరకు సోమవారం స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
స్థూల ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పునాదులపై వారు చేసిన పరిశోధనలకు ఈ పురస్కారం ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే విధానాలను మరింత సమర్థంగా రూపొందించేందుకు ఆర్థిక నమూనాలను పునర్నిర్మించవచ్చని ఈ ఇద్దరు పరిశోధకులు నిరూపించారు.







కామెంట్‌లు (0)