Magazines

ఆడెల్లి ఆలయ పాలక మండలి ఎప్పుడూ.?

9 గంటల క్రితం

Adelli temple
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సారంగాపూర్
మండలంలోని ప్రసిద్ధి చెందిన ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయ పాలకమండలి ముగసి ఆరు నెలలు అవుతుంది. గంగ నీళ్ళ జాతర ఈ నెల 17,18 శని, ఆదివారాల్లో ప్రారంభం కానుంది. నూతన పాలక మండలి ఏర్పాటు ఎప్పుడూ..? ఆలయ అధికారులు జాతర ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ పాలక మండలి లేని  వెలితి కనబడుతుంది. జాతరకు కంటే ముందే పాలక మండలి ఏర్పాటు ఉంటుందని అందరూ అనుకున్న దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేయడంలో వెనకున్నట్లు స్పష్టం అవుతుంది.

జాతరకు ముందా ..? జాతర తర్వాత..వేచి చూడాలి మరి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్