Magazines

ప్రతి కుటుంబానికి రైతు జీవిత బీమా

1 గంట క్రితం

life insurance
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

సర్పంచ్ సూర్యబాన్ క్రాంతి

నవతెలంగాణ-కుభీర్

ఇందిరమ్మ కుటుంబ రూ. 5 లక్ష‍ల జీవిత బీమా పథకాన్ని సోమవారం మండలంలోని చోండి గ్రామ సర్పంచ్ సూర్యబాన్ క్రాంతి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రతి కుటుంబం వినియోగించుకోవాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించిందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్